Breaking News

బిహార్‌లో రెండు విడతల్లో ఎన్నికలు

Published on Mon, 10/06/2025 - 15:58

సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 

  • నవంబర్‌ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్‌

  • నవంబర్‌ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్‌

  • నవంబర్‌ 14న కౌంటింగ్‌ 

  • తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల

బిహార్‌ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు 

  • బిహార్‌లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

  • మొత్తం ఓటర్లు 7.42కోట్లు 

  • జూన్‌ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాం

  • ఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాం

  • నామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చు

  • బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 

  • 22ఏళ్ల తర్వాత బిహార్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 

  • 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్‌ 

  • 14లక్షల మంది కొత్త ఓటర్లు

  • 100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేల

బిహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు

ఎన్నికల్లో 17 సంస్కరణలు 
బిహార్‌ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం
ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాం
గతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్‌ను వినియోగించాం. 
అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)