Breaking News

పార్లమెంట్‌ సమావేశాలు డే-3: రేణుకా చౌదరిపై ఫిర్యాదు

Published on Wed, 12/03/2025 - 10:20

Parliament winter session 2025 Updates..

రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాల్సిందే!

  • రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరిపై ఫిర్యాదు
  • ఓ కుక్కను రక్షించి తన కారులో పార్లమెంట్‌లో తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ
  • దీనిపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు  
  • అరిచేవారు.. కరిచేవారు పార్లమెంట్‌ లోపేల ఉన్నారంటూ వ్యాఖ్య
  • ‘మొరుగుడు’ వ్యాఖ్యలపై చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు
  • ఆమె వ్యాఖ్యలు పెద్దల సభ గౌరవానికి విరుద్ధంగా ఉన్నాయంటూ ఫిర్యాదు

 

ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు

  • మూడోరోజు ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
  • సెంట్రల్‌ ఎక్సైజ్‌ సవరణ బిల్లు

ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్‌ ఎంపీల నిరసన..

  • ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసన
  • ఆక్సిజన్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలు దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు విపక్ష ఎంపీలు
  • వాయు కాలుష్యం పైన చర్చించాలని వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ దీపేందర్ హుడా

విపక్షాల ధర్నా..

  • పార్లమెంట్‌లో లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కనిమోలి సహా విపక్ష పార్టీ ఎంపీలు  
  • కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్ చట్టాలను తీసుకొచ్చారని విపక్షాల ఆరోపణ
  • లేబర్ కోడ్‌ను ఉపసంహరించుకోవాలని నినాదాలు

కాసేపట్లో సమావేశాలు ప్రారంభం..

  • నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. 

  • లోక్‌సభలో ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 

  • ఎస్ఐఆర్‌పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామన్న విపక్షాలు .

  • అఖిలపక్ష సమావేశంలో ఎస్ఐఆర్‌పై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం

  • డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ

  • చర్చకు సమాధానం ఇవ్వనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

  • ఎన్నికల సంస్కరణల చర్చలో భాగంగా ఎస్ఐఆర్‌పై కొనసాగనున్న చర్చ

  • చర్చకు 10 గంటల సమయం కేటాయింపు

  • డిసెంబర్ 8వ తేదీన వందేమాతరంపై చర్చ

  • వందేమాతరంపై చర్చను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)