ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు.. బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ?

Published on Tue, 02/17/2026 - 12:36

ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ ‘కీ స్పీకర్స్‌’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్‌ బిల్‌ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్‌కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పునస్:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్‌స్టీన్‌ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని బిల్‌గేట్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బిల్‌గేట్స్‌పై ఏఐ ఇంపాక్ట్‌ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఎక్స్‌లో ప్రముఖ జర్నలిస్ట్‌ సుహాసిని హైద‌ర్‌ పలు సందేహాలు లెవనెత్తారు. మరోవైపు, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వివాదంలో చిక్కుకున్న బిల్‌ గేట్స్‌కు బిల్‌ గేట్స్‌కు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ ఎదురెళ్లి స్వాగతం పలకడం ప్రజల నుంచి ఆగ్రహ వ్యక్తమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన బిల్‌గేట్స్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి పాలకుల తీరుపై కూడా నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. చిన్నారులను లైంగికంగా వాడుకున్నారన్న కేసులో దోషిగా ఎప్‌స్టీన్‌ ఉన్నారు. రష్యన్ గర్ల్సతో బిల్‌గేట్స్‌ లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నేపథ్యంలో బిల్‌గేట్స్‌కు మిలిండా గేట్స్‌ విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్‌గేట్స్‌ తన పొడ్రక్ట్స్‌కు భారత్‌ ల్యాబ్‌గా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

బిల్ గేట్స్ కు నో ఎంట్రీ... బిల్ గేట్స్ పై ఆరోపణలు

ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో బిల్‌గేట్స్‌ క్విట్‌ ఇండియా హ్యాష్‌టాగ్

లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్‌లో అనేక ప్రముఖుల  పేర్లు ఉండటం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో 2,000 వీడియోలు, 1,80,000 చిత్రాలతో సహా 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను ఆమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. బిల్ గేట్స్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)