Breaking News

మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి దారుణం : నెటిజన్లు ఫైర్‌

Published on Tue, 10/27/2026 - 17:15

కోల్‌కతాలోఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన  సీసీటీవీ (CCTV) ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సంజయ్ కపూర్ అనే ఎక్స్ (X) వినియోగదారుడు ఈ ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిందితుడి పేరు ప్రకాష్ బచావత్ అని, బాధితురాలు దీపికా జైన్ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.  దీని ప్రకారం ఒక అపార్ట్‌మెంట్ లాబీలో ఒక వ్యక్తి మహిళపై దాడి చేశాడు. బాధితురాలు లేచి అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ప్రయత్నించగా, ఆమెను చెంపదెబ్బ కొట్టి మరీ జుట్టు పట్టుకుని లాబీ బయటకు ఈడ్చుకెళ్లాడు.  కింద పడేసి దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు చూస్తూ ఉండిపోయాడు.ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కోల్‌కతా పోలీసులు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

ఇదీ చదవండి: 15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

 

ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ  సంజయ్ కపూర్  కోల్‌కతా పోలీస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ విభాగం ,అదనపు పోలీస్ కమిషనర్ల అధికారిక ఖాతాలను ట్యాగ్ చేశారు.

ఇదీ చదవండి: కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌!

అయితే ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వీడియోలో  ఉన్నది  ఎవరు?, ఈ దాడికి గల  కారణాలు ఏంటి అనేదానిపై అధికారిక నిర్ధారణ  ఏదీ ఇంకా వెలువడ లేదు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)