Breaking News

This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!

Published on Sun, 05/19/2024 - 21:54

చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్‌ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్‌ శ్రీను నటించిన రాజు యాదవ్‌తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. 
 

నెట్‌ఫ్లిక్స్‌

  • గారోడెన్న్‌ది వే ఆఫ్‌ ది లోన్‌ ఉల్ఫ్(యానిమేషన్‌)- మే 23

  • ఇల్లూజన్స్‌ ఫర్‌ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23

  • ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌-2(ఇంగ్లీష్‌ సినిమా)- మే 23 

  • ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్‌(ఇంగ్లీష్ సిరీస్)- మే 23

  • అట్లాస్‌ (సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌)- మే 24

  • ముల్లిగన్‌ పార్ట్‌-2 (యానిమేషన్ సిట్‌కామ్‌)- మే 24

  • మై ఓని గర్ల్‌(యానినేషన్ చిత్రం)- మే 26

     


అమెజాన్ ప్రైమ్‌

  • ది వన్‌పర్సెంట్‌ క్లబ్‌ సీజన్‌-1-  మే 23

  • ది బ్లూ ఎంజెల్స్‌(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23

  • డీఓఎం సీజన్‌-2(వెబ్ సిరీస్‌)- మే 24

  • బాంబ్‌సెల్‌- మే 25


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • డోరామ్యాన్‌ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20

  • షిన్‌ చిన్‌ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20

  • మార్వెల్‌ స్టూడియోస్:అసెంబుల్డ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22

  • పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22

  • ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23

  • ది బీచ్‌ బాయ్స్‌(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24

  • ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌) (మలయాళ సినిమా)- మే 26(రూమర్‌ డేట్)

  • రోలాండ్‌ గారోస్ (ఇంగ్లీష్‌ స్పోర్ట్స్‌ సినిమా)- మే 26

ఆహా

  • ప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24

యాపిల్ టీవీ ప్లస్

  • ట్రైయింగ్‌ సీజన్‌-4- మే 22

 

 

 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)