Breaking News

ఓటీటీల్లో సినిమాల సందడి.. ఈ వారం ఏకంగా 22 చిత్రాలు!

Published on Mon, 06/02/2025 - 10:58

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ నెలలోనే పెద్ద సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ సందడి చేసే వాటిలో కమల్ హాసన్ థగ్‌ లైఫ్‌ ఒక్కటే కాస్తా బజ్ ఉన్న సినిమా. ఆ తర్వాత తెలుగులో వస్తోన్న శ్రీ శ్రీ రాజావారు, గ్యాంబ్లర్స్, బద్మాషులు లాంటి చిత్రాలు ఆసక్తిగా పెంచుతున్నాయి. బాలీవుడ్ నుంచి హౌస్‌ఫుల్-5 కూడా థియేటర్లలోకి వస్తోంది. ఈ ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

అయితే ఈ వారం ఓటీటీల విషయానికొస్తే రజినీకాంత్‌ లాల్ సలామ్, జింఖానా, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి వచ్చేస్తున్నాయి. తెలుగులో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ దేవిక అండ్ డానీ వచ్చేస్తోంది. ఈ సిరీస్‌లో రీతూ వర్మ, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇవీ మినహయిస్తే ఓటీటీల్లో అంతగా చెప్పుకొదగ్గ సినిమాలేవీ రావడం లేదు. బాలీవుడ్‌, హాలీవుడ్‌తో పాటు దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్‌..

ది మార్టిషియన్- డాక్యుమెంటరీ చిత్రం- జూన్ 02

క్రిమినల్ కోడ్‌- సీజన్‌ 4- జూన్ 04

వన్‌ ఆఫ్‌ దెమ్‌ డేస్‌- (హాలీవుడ్‌ మూవీ) - జూన్‌ 04

జిన్నీ అండ్‌ జార్జియా- సీజన్‌-3 - జూన్ 05

టైర్స్ - సీజన్‌-2- జూన్ 05

జాట్‌ (హిందీ మూవీ) - జూన్‌ 05 (రూమర్ డేట్)

మెర్సీ ఫర్ నన్- హాలీవుడ్ మూవీ-  జూన్ 06

స్ట్రా- హాలీవుడ్ మూవీ- జూన్ 06

ది సర్వైవర్స్- వెబ్ సిరీస్- జూన్ 06


అమెజాన్ ప్రైమ్

స్టోలెన్- జూన్ 04


సన్‌ నెక్ట్స్‌

లాల్ సలామ్- జూన్ 06


జియో హాట్‌స్టార్

టూరిస్ట్ ఫ్యామిలీ(తమిళ మూవీ)- జూన్ 02

గజానా (హిందీ) - జూన్‌ 02

దేవిక అండ్ డానీ- (తెలుగు వెబ్ సిరీస్)- జూన్ 06


జీ5

చాట్‌ కపట్- ది డిసెప్షన్‌ (హిందీ)- జూన్ 06


సోనీ లివ్..

అల్లప్పుజా జింఖానా- జూన్ 05

మహారాణి- సీజన్‌-4- జూన్ 06

లయన్స్‌గేట్ ప్లే

రెడ్‌-2- అడ్వంచర్ మూవీ- జూన్ 06

12 స్ట్రాంగ్‌- హాలీవుడ్ మూవీ- జూన్ 06

హై ఫోర్సెస్‌- హాలీవుడ్ మూవీ- జూన్ 06

కోడ్ 8- హాలీవుడ్ మూవీ- జూన్ 06

యాపిల్ టీవీ ప్లస్‌

స్టిక్- కామెడీ వెబ్ సిరీస్- జూన్ 04 
 

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)