Breaking News

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వారియర్‌ మూవీ

Published on Sun, 07/31/2022 - 13:09

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ ది వారియర్‌. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. సినిమా రిలీజై నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది వారియర్‌.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అధికారికంగా వెల్లడిస్తూ ట్వీట్‌ చేసింది.  దీంతో సినీప్రియులు అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారియర్‌ను థియేటర్‌లో చూడటం మిస్‌ అయినవాళ్లు వచ్చే నెల 11 దాకా వెయిట్‌ చేసి ఎంచక్కా ఫోన్‌లోనే వీక్షించేయండి.

చదవండి: సౌత్‌ హిట్స్‌తో బాలీవుడ్‌ బేజార్‌.. స్పందించిన బాలీవుడ్‌ నిర్మాత
ఆహాలో పక్కా కమర్షియల్‌, ఎప్పటినుంచంటే?

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)