Breaking News

మళ్లీ ఇన్నేళ్లకు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్

Published on Fri, 07/25/2025 - 10:48

కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ కాస్త బొద్దుగా ఉండేవాడు. 'రాఖీ' సినిమాలో తారక్ రూపంపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి 'యమదొంగ' కోసం పూర్తి సన్నగా మారిపోయాడు. అప్పటినుంచి దాదాపు ఒకేలాంటి లుక్ మెంటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సినీ కెరీర్‌లో రెండోసారి సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'మార్గన్‌'.. సడెన్‌గా తెలుగు స్ట్రీమింగ్‌)

దాదాపు ఏడేళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా 'అరవింద సమేత'. ఈమూవీ కోసం సిక్స్ ప్యాక్ చూపించాడు. షర్ట్ లేకుండానే తారక్ ఇంట్రో ఫైట్‌లో కనిపించాడు. అంతకు ముందు 'టెంపర్'లోనూ సిక్స్ ప్యాక్ చూపించాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి సిక్స్ ప్యాక్ చేశాడు. అదీ బాలీవుడ్ సినిమా కోసం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్.. హిందీలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే 'వార్ 2'.

యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో తీసిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులు. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్-తారక్ ఢీ అంటే ఢీ అనేలా కనిపించారు. ట్రైలర్‌లోనే తారక్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు. ఇదే ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ ఇస్తోంది. ట్రైలర్ అయితే ఫుల్ ఆన్ యాక్షన్‌తో ఆకట్టుకుంటోంది. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: 'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)