రిటైర్‌ అయ్యా కదా.. తెలుగు సినిమాలపైనే నా ఫోకస్‌!

Published on Wed, 12/24/2025 - 14:45

చాలామందికి సినిమాలకే కాలక్షేపం. కాస్త సమయం దొరికితే చాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సినిమాలు చూస్తుంటారు. తాను కూడా అదే కోవలోకి వస్తానంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. తాజాగా అతడు హైదరాబాద్‌లో టాలీవుడ్‌ ప్రో లీగ్‌ (టీపీఎల్‌)ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

డబ్బింగ్‌ మూవీస్‌ చూస్తా..
మీరు సౌత్‌ ఇండియన్‌ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. తెలుగు, తమిళ భాషలు అర్థం కానప్పటికీ ఆయా సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చూస్తానని సెహ్వాగ్‌ చెప్పాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌ను హిందీలో చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాక నేను చాలా ఖాళీ సమయం దొరికింది. 

నా ఫేవరెట్‌ హీరో
అప్పుడు నేను టాలీవుడ్‌ స్టార్స్‌ అయిన మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టాను. నా ఫేవరెట్‌ తెలుగు హీరో మహేశ్‌బాబు. ప్రభాస్‌ బాహుబలి సినిమానైతే ఎన్నోసార్లు చూశాను అని చెప్పుకచ్చొఆడు. ఇకపోతే వీరూ ఫేవరెట్‌ హీరో మహేశ్‌బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.

సినిమా
ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ప్రభాస్‌ అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌ మూవీ చేస్తున్నాడు. ప్రభాస్‌ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్‌, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్‌ రెడ్డి వంగాతో స్పిరిట్‌ సినిమాలు చేస్తున్నాడు.

చదవండి: వితికా షెరుకు ప్రమోషన్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)