Breaking News

నేను వాటిని మాత్రమే ప్రమోట్‌ చేశా.. విజయ్‌ దేవరకొండ

Published on Wed, 08/06/2025 - 16:05

సాక్షి, హైదరాబాద్‌: 'నేను కేవలం గేమింగ్‌ యాప్స్‌ మాత్రమే ప్రమోట్‌ చేశాను, బెట్టింగ్‌ యాప్స్‌ (Betting Apps) ప్రమోట్‌ చేయలేదు' అంటున్నాడు హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కాంట్రాక్ట్‌, తీసుకున్న డబ్బు.. సహా అన్ని వివరాలను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులకు ఇచ్చానని తెలిపాడు. 

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయలేదు
బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసిన పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో విచారణకు రమ్మంటూ విజయ్‌ దేవరకొండకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఈడీ ఎదుట హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు హీరోను విచారించారు. విచారణ అనంతరం విజయ్‌ మీడియాతో మాట్లాడాడు. బెట్టింగ్‌ యాప్‌ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. కానీ నేను బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయలేదు. గేమింగ్‌ యాప్స్‌ మాత్రమే ప్రమోట్‌ చేశాను.

విచారణకు సహకరించా..
A23 అనేది గేమింగ్‌ యాప్‌. చాలా రాష్ట్రాల్లో గేమింగ్‌ యాప్స్‌ లీగల్‌. వీటికి జీఎస్టీ, ట్యాక్స్‌, అనుమతులు, రిజిస్ట్రేషన్‌.. ఇలా అన్నీ ఉంటాయి. ఈ గేమింగ్‌ యాప్స్‌.. ఐపీఎల్‌, కబడ్డీ, వాలీబాల్‌ టోర్నమెంట్స్‌కు కూడా స్పాన్సర్‌ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. నా బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఈడీకి ఇచ్చాను. అధికారుల విచారణకు సహకరించాను అని పేర్కొన్నాడు.

చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)