Breaking News

పెళ్లి చేసుకోమని చెప్పారు.. కానీ ఇప్పుడైతే.. విజయ్ ఆసక్తికర కామెంట్స్!

Published on Fri, 08/25/2023 - 21:27

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి  శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. అయితే ఓ షోలో పాల్గొన్న విజయ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: సమంత, విజయ్‌ 'ఖుషి'.. క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది!)

తాజాగా విజయ్ పాల్గొన్న టీవీ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో పాల్గొన్న విజయ్‌ను యాంకర్‌ అతని పెళ్లి గురించి ప్రశ్నించింది. అయితే దీనికి విజయ్ ‍క్రేజీ ఆన్సరిచ్చారు. మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. అమ్మ, నాన్న కూడా మనవళ్లు కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. 

కాగా.. ఇటీవల ఖుషి ట్రైలర్ లాంచ్ సందర్భంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. రెండేళ్లలో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేశాడు. విజయ్ దేవరకొండ, సమంతా నటించిన ఖుషి చిత్రం  ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోజయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు. 

(ఇది చదవండి: ఖుషి రెమ్యునరేషన్‌.. ఒక్కొక్కరు అన్ని కోట్లు తీసుకున్నారా?)

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు