Breaking News

టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Published on Tue, 10/27/2026 - 19:45

దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన టాలీవుడ్ మూవీ రణబాలి. విజయ్ దేవరకొండ- రష్మిక జంటగా నటించారు. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా ఇది.  ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఈ మూవీ మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓవర్‌సీస్‌లో ‍అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 9 లక్షల డాలర్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ పంచుకుంది.

కాగా.. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. బ్రిటీష్ హయాంలో వచ్చిన కరువు పరిస్థితుల ఆధారంగా రూపొందించారు. వరుసగా రెండేళ్లు కరవు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని డైరెక్టర్ రాహుల్ అన్నారు. అందుకే ఈ కథను ప్రజలకు చెప్పాలనిపించిందని రణబాలి ఈవెంట్‌లో మాట్లాడారు. 
 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)