amp pages | Sakshi

'లైగర్‌' ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. బ్రేక్‌ ఈవెన్‌ రావాలంటే అన్ని కోట్లు రావాల్సిందే!

Published on Fri, 08/26/2022 - 11:07

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం 'లైగర్‌'. భారీ అంచనాల నడుమ నిన్న(గురువారం) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పరంగానూ నిరాశపరిచింది.

పాన్‌ ఇండియా స్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా తొలిరోజు రూ. 12కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. కానీ నెగిటివ్‌ టాక్‌ కారణంగా ఆ టెర్గెట్‌ను లైగర్‌ అందుకోలేకపోయింది. తొలిరోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 9. 57కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టింది. 

తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్‌ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
నైజాంలో రూ. 4.2కోట్లు
సీడెడ్‌లో రూ. 1.32కోట్లు
వైజాగ్‌లో రూ. 1.30కోట్లు
ఈస్ట్‌లో రూ.. 64లక్షలు
వెస్ట్‌లో  రూ. 39లక్షలు
కృష్ణలో రూ. 48 లక్షలు
గుంటూరులో రూ. 83లక్షలు
నెల్లూరులో రూ. 40 లక్షల వసూళ్లను రాబట్టింది. 

ట్రేడ్‌ అంచనాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా 15.40 కోట్ల గ్రాస్, రూ. 9.57కోట్ల షేర్‌ను రాబట్టింది. ఓవర్ సీస్‌ సహా వరల్డ్ వైడ్ గా లైగర్‌ సినిమా తొలి రోజు 33.12 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్‌ ఈవెన్‌ రూ. 90కోట్లు ఉండగా, ఇంకా రూ.76.55 కోట్ల వసూళ్లు రావాల్సి ఉంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)