వెంకీమామకు 40 ఏళ్లు.. ఈ సారి దేశ రక్షకుడిగా..!

Published on Fri, 08/14/2026 - 20:01

వెంకీ మామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. కలియుగ పాండవులు మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన వెంకటేశ్.. స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్‌, లవ్‌తో పాటు కామెడీ జోనర్‌లో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన వెంకీమామ.. ఈ ఏడాది మెగాస్టార్ మూవీలో మెప్పించారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టారు వెంకటేశ్. వీరద్దరి కాంబోలో వస్తోన్న మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నేటికి వెంకీ మామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని వెంకటేశ్ రోల్‌ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ కల్నల్ వెంకట్‌ రెడ్డిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్‌ వెంకీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 

 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)