Breaking News

'అక్క అంటే నీలా ఉండాలి'.. చెల్లి సీమంతంలో వితికా స్పెషల్ సర్‌ప్రైజ్

Published on Sun, 11/23/2025 - 16:27

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తెలుగమ్మాయి వితికా షేరు. తర్వాత హీరో వరుణ్ సందేశ్ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. ఏడాది తన సొంతింటి కలను కూడా నేరవేర్చుకుంది. తన భర్త బర్త్డేకు స్పెషల్ గిఫ్ట్గా ఇచ్చింది. ఫోటోలు, వీడియోలను అభిమానులను పంంచుకుంది. అయితే ఇటీవలే తన సిస్టర్సీమంతం వేడుకను గ్రాండ్గా నిర్వహించింది. అక్కగా తన చెల్లి కృతిక సీమంతాన్ని దగ్గరుండి జరిపించింది. అత్తగారింట్లో జరిగిన వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తాజాగా మరోసారి చెల్లి కృతిక సీమంతాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. మెట్టినింటి తర్వాత పుట్టింట జరిగిన సీమంతం వేడుకలో వితికా షేరు తన చెల్లికి జీవితంలో మరిచిపోలేని ప్రదర్శన ఇచ్చింది. వేడుకలో వితికా ప్రత్యేకమైన పాటతో అలరించింది. తన ప్రదర్శనతో సీమంతం వేడుకను మరింత స్పెషల్గా మార్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ అక్క అంటే నీలా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఒక అక్కగా నా కళ్లలో నీళ్లు వచ్చేలా చేశారు వితికా గారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చెల్లికైనా ఇలాంటి అక్క ఒక్కరూ ఉంటే చాలని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. ఆమె పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్‌ ఫోటోలను సైతం షేర్‌ చేసింది. ఇప్పుడు సీమంతం కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)