Breaking News

నాతోనే మీకు సమస్య, ఆ మగాళ్లతో ప్రాబ్లమ్‌ లేదు కదా!

Published on Thu, 12/22/2022 - 18:03

తను ఒక్క ఫోటో వదిలిదంటే చాలు సోషల్‌ మీడియా షేక్‌ అయిపోతుంది. వావ్‌ అంటూ ఆమె అందాన్ని పొగిడేవాళ్లు ఎంతమందో.. అదే సమయంలో ఇదేం పోయేకాలం అని ఆమెను తిట్టేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అదేంటి? ఫోటో షేర్‌ చేస్తే తిట్టడమేంటి? అనుకుంటున్నారా? అలా ఉంటాయి మరి ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ ధరించే డ్రెస్సులు. ఇంతకీ ఆమె మరెవరో కాదు సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఉర్ఫీ జావెద్‌.

రీయూజ్‌ అనే మాటను బాగా జీర్ణించుకున్న ఉర్ఫీ నిత్యం వెరైటీ డ్రెస్సులతో దర్శనమిస్తుంటుంది. సైకిల్‌ చైన్‌, ప్లాస్టిక్‌ పైప్‌, క్యాసెట్‌ టేప్‌, ఫోటోలు, తాళ్లు.. ఆఖరికి గోనె సంచిని కూడా వదల్లేదు. ఇలా దేన్నీ వదిలిపెట్టుకుండా డిఫరెంట్‌గా డ్రెస్‌ డిజైన్‌ చేయించుకుని నిత్యం ఏదో ఒక అవతారంలో కనిపిస్తూ ఉంటుందీ భామ. ఇలా డ్రెస్సింగ్‌ స్టైల్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే ఉర్ఫీ ఎక్కడపడితే అక్కడ నాన్సెన్స్‌ చేస్తుందంటూ ఆమెపై కేసు నమోదైంది. దీనిపై ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

'నాపై ఇంకా ఎన్ని ఫిర్యాదులు చేస్తారో అర్థం కావట్లేదు. అయినా మీరు గ్రేటబ్బా! నన్ను అత్యాచారం చేసి చంపుతానని బెదిరింపులు వస్తుంటే ఏ ఒక్కరికీ అభ్యంతరం లేదు.. ఏ బాధా లేదు. నేను వేసుకునే దుస్తువులే మీకు సమస్య.. అంతేకానీ నన్ను అత్యాచారం చేసి చంపుతానన్న వాళ్లతో మీకే ప్రాబ్లమ్‌ లేదు కదా!' అని ఉర్ఫీ మండిపడింది.

చదవండి: అబ్బా.. నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్‌ కిడ్‌పై ట్రోలింగ్‌
మోడల్‌తో డిన్నర్‌కు వెళ్లిన టైటానిక్‌ హీరో

Videos

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)