Breaking News

ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్

Published on Sun, 10/08/2023 - 23:05

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. గతవారం థియేటర్లు, ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి.  వాటి సంగతి పక్కనబెడితే ఈసారి మాత్రం ఏకంగా 35 వరకు కొత్త సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో కొన్ని తెలుగు మూవీస్ ఉండగా.. దాదాపుగా హిందీ, ఇంగ్లీష్ చిత్రాలే ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్)

అయితే ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో ప్రేమ విమానం, మట్టి కథ సినిమాలతో పాటు మిస్టర్ నాగభూషణం, మథగమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇలా ఓవరాల్ గా 35 వరకు మూవీస్-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (అక్టోబరు 09-15 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • అవేర్‌నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 11
  • ఇన్ మై మదర్స్ స్కిన్ (తగలాగ్ మూవీ) - అక్టోబరు 12
  • ఎవ్రిబడీ లవ్ డైమండ్స్ (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 13
  • ద బరియల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13

నెట్‌ఫ్లిక్స్

  • మార్గాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 09
  • డైరీస్ సీజన్ 2 పార్ట్ 1 (ఇటాలియన్ సిరీస్) - అక్టోబరు 10
  • లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అక్టోబరు 10
  • బిగ్ వేప్: ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 11
  • వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ మూవీ) - అక్టోబరు 11
  • ప్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 11
  • గుడ్‌నైట్ వరల్డ్ (జపనీస్ సిరీస్) - అక్టోబరు 12
  • ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 12
  • ఇజగ్బాన్ (యోరుబా సినిమా) - అక్టోబరు 13
  • కాసర్ గోల్డ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 13
  • ద కాన్ఫరెన్స్ (స్వీడిష్ చిత్రం) - అక్టోబరు 13
  • క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ సినిమా) - అక్టోబరు 15

హాట్‌ స్టార్

  • మథగమ్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 12
  • గూస్‌బంప్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13
  • సుల్తాన్ ఆఫ్ దిల్లీ (హిందీ సిరీస్) - అక్టోబరు 13

ఆహా

  • మట్టికథ (తెలుగు సినిమా) - అక్టోబరు 13

జీ5

  • ప్రేమ విమానం (తెలుగు మూవీ) - అక్టోబరు 13

సోనీ లివ్

  • సంతిత్ క్రాంతి సీజన్  2 (మరాఠీ సిరీస్) - అక్టోబరు 13

జియో సినిమా

  • కోఫుకు (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 09
  • అర్మాండ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 10
  • కమింగ్ ఔట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైమ్ మెషీన్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 11
  • ద లాస్ట్ ఎన్వలప్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 12
  • మురాఖ్ ద ఇడియట్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 13
  • రింగ్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 15

డిస్కవరీ ప్లస్ 

  • స్టార్  vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 09

ఈ-విన్

  • మిస్టర్ నాగభూషణం (తెలుగు సిరీస్) - అక్టోబరు 13

బుక్ మై షో

  • మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 11
  • టాక్ టూ మీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 15
  • ద క్వీన్ మేరీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 15

ఆపిల్ ప్లస్ టీవీ

  • లెసన్స్ ఇన్ కెమిస్ట్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 13

లయన్స్ గేట్ ప్లే

  • పాస్ట్ లైవ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 13

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్‌బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!)

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు