Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు

Published on Sun, 11/26/2023 - 23:05

ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'యానిమల్' తప్పితే చెప్పుకోదగ్గ మూవీ ఏం లేదు. దీంతో మూవీ లవర్స్ కన్ను ఓటీటీలపై పడింది. వీళ్లని ఎంటర్‌టైన్ చేసేందుకు 25 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?)

ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ విషయానికొస్తే.. నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనితో పాటు 'చిన్నా', 'మార్టిన్ లూథర్ కింగ్', 800, జర హట్కే జర బచ్కే, మిషన్ రాణిగంజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేట్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 27- డిసెంబరు 3 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • షెహర్ లఖోట్ (హిందీ సిరీస్) - నవంబరు 30
  • క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01
  • దూత (తెలుగు సిరీస్) - డిసెంబరు 01

నెట్‌ఫ్లిక్స్

  • లవ్ లైక్ ఏ K-డ్రామా (జపనీస్ సిరీస్) - నవంబరు 28
  • ఒన్మ్యోజీ (జపనీస్ సిరీస్) - నవంబరు 28
  • అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 29
  • బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 29
  • ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 30
  • హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబరు 30
  • ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30
  • ద బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 30
  • వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30
  • మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 01
  • మే డిసెంబరు (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01
  • మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) - డిసెంబరు 01
  • స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 01
  • ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 28
  • ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01
  • మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్‪‌ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 01
  • ద షెపార్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01

సోనీ లివ్

  • మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) - నవంబరు 29

జియో సినిమా

  • 800 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02
  • జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబరు 02

బుక్ మై షో

  • బ్యాక్ ఆన్ ద స్ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28

(ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)