Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?

Published on Mon, 06/10/2024 - 12:36

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చిన్న చిత్రాలే రిలీజ్ కానున్నాయి. వీటిలో యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, హరోంహర తదితర మూవీస్ ఉన్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు క్రేజీ సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో తెలుగువి కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ప్రేక్షకుల వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.

(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'పారిజాతపర్వం' సినిమాలతో పాటు 'పరువు' అనే తెలుగు సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. వీటితో పాటు 'మహారాజ' మూవీ, 'ద బాయ్స్' సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపుతున్నాయి. మరి ఓవరాల్‌గా ఎ‍న్ని మూవీస్ ఏయే ఓటీటీల్లోకి రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 10- 16 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • టూర్ డే ఫ్రాన్స్ అన్ చైన్డ్ సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జూన్ 11

  • కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

  • మై నెక్స్ట్ గెస్ట్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

  • మిస్టరీస్ ఆఫ్ ద టెర్రకోటా వారియర్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12

  • బిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 13

  • డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13

  • అబంగ్ అధిక్ (మాండరిన్ సినిమా) - జూన్ 14

  • గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (తెలుగు మూవీ) - జూన్ 14

  • జోకో అన్వర్స్ నైట్ మేర్స్ అండ్ డే డ్రీమ్స్ (ఇండోనేసియన్ సిరీస్) - జూన్ 14

  • మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14

హాట్‌స్టార్

  • ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10

  • ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10

  • నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

జియో సినిమా

  • ఘాంత్ చాప్టర్ 1 (హిందీ సిరీస్) - జూన్ 11

అమెజాన్ ప్రైమ్

  • గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10

  • ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13

ఆహా

  • పారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12

  • కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14

ఆపిల్ ప్లస్ టీవీ

  • ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

  • క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14

జీ5

  • లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14

  • పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)