Breaking News

ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?

Published on Mon, 01/29/2024 - 12:07

మరో వారం వచ్చేసింది. సంక్రాంతి సందడి ముగిసిపోవడంతో ఇప్పుడు చిన్న సినిమాలు క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?)

ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. పెళ్లి తర్వాత మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ ఫెర్‌ఫెక్ట్' సిరీస్‌ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది. అలానే పండగకి థియేటర్లలోకి వచ్చిన వెంకటేశ్ 'సైంధవ్'.. ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా పలు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఏ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 04 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29
  • ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 29
  • జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 30
  • నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30
  • అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31
  • బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31
  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ సిరీస్) - జనవరి 31
  • WIL (డచ్ సినిమా) - జనవరి 31
  • ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 01
  • లెట్స్ టాక్ అబౌట్ CHU (మాండరిన్ సిరీస్) - ఫిబ్రవరి 02
  • ఓరియన్ అండ్ ద డార్క్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

అమెజాన్ ప్రైమ్

  • మరిచి (కన్నడ సినిమా) - జనవరి 29 (స్ట్రీమింగ్ అవుతోంది)
  • డీ ప్రాంక్ షో (డచ్ సిరీస్) - ఫిబ్రవరి 02
  • మిస్టర్ & మిస్ స్మిత్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 02
  • సైంధవ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)

హాట్‌స్టార్

  • కోయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 31
  • మిస్ ఫెర్‌ఫెక్ట్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 02
  • సెల్ఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్

  • ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా) - ఫిబ్రవరి 02

బుక్ మై షో

  • అసెడియో (స్పానిష్ సినిమా) - జనవరి 30

జియో సినిమా

  • ఇన్ ద నో (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29 (స్ట్రీమింగ్)

(ఇదీ చదవండి: 'నెరు' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ))

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)