Breaking News

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం

Published on Mon, 09/29/2025 - 09:32

మరోవారం వచ్చేసింది. ఈసారి దసరా పండగ హడావుడి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఈ వారంలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం విడుదల కావట్లేదు. ధనుష్ 'ఇడ్లీ కొట్టు', రిషభ్ శెట్టి 'కాంతార 1' లాంటి డబ్బింగ్ చిత్రాలు వరస రోజుల్లో బిగ్ స్క్రీన్‌పైకి రానున్నాయి. వీటిలో 'కాంతార' ప్రీక్వెల్‌పై ఓ మాదిరి బజ్ ఉంది.

(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)

మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో పలు చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మదరాసి, జూనియర్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు 'ద గేమ్' సిరీస్ కూడా కాస్తోకూస్తో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి ఏయే మూవీస్ ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 5 వరకు)

అమెజాన్ ప్రైమ్

  • మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అ‍క్టోబరు 01

  • ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01

నెట్‌ఫ్లిక్స్

  • మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 29

  • నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30

  • ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అ‍క్టోబరు 02

  • మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03

ఆహా

  • జూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 30

సన్ నెక్స్ట్

  • సాహసం (తమిళ మూవీ) - అక్టోబరు 01

  • గౌరీ శంకర (కన్నడ సినిమా) - అక్టోబరు 01

  • టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 02

జీ5

  • చెక్ మేట్ (మలయాళ సినిమా) - అక్టోబరు 02

  • డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) - అక్టోబరు 02

సోనీ లివ్

  • 13th (హిందీ సిరీస్) - అక్టోబరు 01

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02

  • లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?)

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)