OTT Releases: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?

Published on Sun, 04/14/2024 - 20:22

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి కూడాఅరడజనుకుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ వీటిలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేం లేవు. దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే 18 వరకు కొత్త మూవీస్- సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?)

ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారం సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలైతే ఉన్నాయి గానీ వస్తే గానీ వాటి సంగతి తెలియదు. వీకెండ్ వచ్చేసరికి మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 15-21 వరకు)

నెట్ ఫ్లిక్స్

  • ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15
  • అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17
  • రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19

హాట్ స్టార్

  • సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
  • చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19
  • సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19

జియో సినిమా

  • ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
  • ఆర్టికల్ 370 (హిందీ మూవీ) - ఏప్రిల్ 19
  • ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19

బుక్ మై షో

  • డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16

లయన్స్ గేట్ ప్లే

  • డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 19
  • ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19

సోనీ లివ్

  • క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15

జీ5

  • సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 16
  • కమ్ చాలు హై (హిందీ సినిమా) - ఏప్రిల్ 19
  • డిమోన్స్ (హిందీ చిత్రం) - ఏప్రిల్ 19

(ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!)

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)