Breaking News

OTT: ఈ వారం సందడి చేసే కొత్త చిత్రాలు ఇవే

Published on Thu, 06/24/2021 - 19:19

కరోనా మమహ్మారి కారణంగా ఓటీటీ డిమాండ్‌ అమాంతం పెరిగిపోయింది. కోవిడ్‌ కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడం, థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఇక ప్రేక్షకుల నాడిని పసిగట్టిన ఓటీటీ సంస్థలు.. ఢిపరెంట్‌ కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌ సిరీలను విడుదల చేస్తున్నాయి. మరి ఈ వీక్‌లో విడుదల కాబోయే చిత్రాలు, వెబ్‌ సీరీస్‌లు ఏంటో చూద్దాం.

 గోతమ్‌ వెబ్‌సిరీస్‌ (అమెజాన్ ప్రైమ్, జూన్‌ 22)
► టూ హాట్‌ టు హ్యాండిల్‌ వెబ్‌సీరిస్‌ (నెట్‌ఫ్లిక్స్‌, జూన్‌23)
► గ్రహాన్ వెబ్‌సిరీస్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జూన్‌ 24)
► ధూప్ కి దీవార్ వెబ్‌ సిరీస్‌(జీ-5, జూన్‌25)

► జీవీ (ఆహా, జూపన్‌25 )
► థేన్ (సోనీ లివ్, జూన్‌25)
► ఎల్‌కేజీ (ఆహా, జూన్‌25)
 లాల్‌ సలామ్‌ (జీ5, జూన్‌ 25)
► రే (నెట్‌ఫ్లిక్స్‌, జూన్‌ 25)

Videos

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)