Breaking News

2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Published on Mon, 12/30/2024 - 12:52

హిట్లు, ఫ్లాపులు, అవార్డులు, రికార్డులు, వివాదాలతో సినీచిత్రపరిశ్రమ 2024కు ముగింపు పలుకుతోంది. గంపెడాశలతో 2025కి స్వాగతం చెప్తోంది. మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో చూసేద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌
🎥 గ్లాడియేటర్‌ 2 - జనవరి 1
🎥 బీస్ట్‌ గేమ్స్‌ షో (నాలుగో ఎపిసోడ్‌) - జనవరి 2


🎥 ది రిగ్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 2
🎥 గుణ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - జనవరి 3

 

హాట్‌స్టార్‌
📺 ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ - జనవరి 3

ఆహా
🎥 జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) - డిసెంబర్‌ 30

నెట్‌ఫ్లిక్స్‌
📺 అవిసీ: ఐయామ్‌ టిమ్‌ (డాక్యుమెంటరీ) - డిసెంబర్‌ 31
📺 డోంట్‌ డై: ద మ్యాన్‌ హు వాంట్స్‌ టు లివ్‌ ఫరెవర్‌ - జనవరి 1
📺 ఫ్యామిలీ క్యాంప్‌ - (జనవరి 1)
📺 రీయూనియన్‌ - జనవరి 1
📺 లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 1
📺 మిస్సింగ్‌ యు (వెబ్‌ సిరీస్‌) - జనవరి 1
📺 ద బ్లాక్‌ స్విండ్లర్‌ - జనవరి 1
📺 సెల్లింగ్‌ ది సిటీ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 3
📺 వెన్‌ ది స్టార్స్‌ గాసిప్‌ (వెబ్‌ సిరీస్‌) - జనవరి 4

 

లయన్స్‌గేట్‌ ప్లే
🎥 డేంజరస్‌ వాటర్స్‌ - జనవరి 3
🎥 టైగర్స్‌ ట్రిగ్గర్‌ - జనవరి 3

బుక్‌ మై షో
📺 క్రిస్మస్‌ ఈవ్‌ ఇన్‌మిల్లర్స్‌ పాయింట్‌ - డిసెంబర్‌ 30

మనోరమా మ్యాక్స్‌
🎥 ఐయామ్‌ కథలన్‌ (మలయాళం) - జనవరి 1

చదవండి: టాలీవుడ్‌ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)