Breaking News

ఉగాదికి రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లివే!

Published on Mon, 03/20/2023 - 13:25

వినోదాన్ని పంచేందుకు ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు.. అలా అని రిలీజైన ప్రతి సినిమాను థియేటర్‌లో చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే! అందుకే మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్‌లో చూసి చిల్‌ అవుతున్నారు ప్రేక్షకులు. సమయం దొరికితే ఓటీటీ కంటెంట్‌ ఆస్వాదిస్తూ ఎంటర్‌టైన్‌ అవుతున్నారు జనాలు. గత వారం రిలీజైన సినిమాలు ఇంకా బాక్సాఫీస్‌ దగ్గర ఆడుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఈ వారం నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్తూ కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. మరి ఈ పండగ రోజు(మార్చి 22)తో పాటు ఈ వారం రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌లేంటో చూద్దాం..

థియేటర్‌లో సందడి చేసే చిత్రాలు..
రంగమార్తాండ- మార్చి 22
ధమ్కీ- మార్చి 22
ఘోస్టీ- మార్చి 22
గీత సాక్షిగా- మార్చి 22
జాన్‌ విక్‌ చాప్టర్‌ 2- మార్చి 24

ఓటీటీలో రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లు..
ఆహా
వినరో భాగ్యము విష్ణు కథ - మార్చి 22

డిసిడెంట్స్‌ ఆఫ్‌ ద సన్‌ (కొరియన్‌ డ్రామా) - 24

నెట్‌ఫ్లిక్స్‌
వి లాస్ట్‌ అవర్‌ హ్యూమన్‌ (మొదటి సీజన్‌) మార్చి 21
జానీ - మార్చి 23
క్లోజ్‌ టు హోమ్‌: మర్డర్‌ ఇన్‌ ద కోల్‌ఫీల్డ్‌ (మొదటి సీజన్‌)- మార్చి 22
ఇన్‌విజిబుల్‌ సిటీ (రెండో సీజన్‌)- మార్చి 22
ఐ సీయూ (2019)- మార్చి 22
ద కింగ్‌డమ్‌/ ఎల్‌ రినో (మూడో సీజన్‌)- మార్చి 22
వాకో: అమెరికన్‌ అపోకాలిప్స్‌ - మార్చి 22

ఫ్యూరీస్‌ - మార్చి 23
జానీ- మార్చి 23
ద నైట్‌ ఏజెంట్‌- మార్చి 23

చోర్‌ నికల్‌ కె భంగా - మార్చి 24
ఐయామ్‌ జార్జినా- మార్చి 24
లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ - మార్చి 24

హై అండ్‌ లో: ద వరస్ట్‌ క్రాస్‌ - మార్చి 25
పార్టర్న్స్‌ ఇన్‌ క్రైమ్‌ - మార్చి 25

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)