Breaking News

నటి గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చేసిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎంత పనైపోయింది!

Published on Wed, 10/22/2025 - 14:04

పొరపాట్లనేవి జరుగుతూ ఉంటాయి. కానీ, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అవి జరగకుండా జాగ్రత్తపడాలి. లేదంటే, ఇదిగో.. ఇలా ట్రోలింగ్‌ బారిన పడటం ఖాయం! బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి, మోడల్‌ నివాశియ్ని కృష్ణన్‌ (Nivaashiyni Krishnan) గ్లామర్‌ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ను హీరో, తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో రీపోస్ట్‌ చేశారు.

చిన్న తప్పిదం!
ఇది గమనించిన కొందరు నెటిజన్లు వెంటనే దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. జరిగిన తప్పును గ్రహించిన ఉదయనిధి.. వెంటనే సదరు పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది. అటు నివాశి గ్లామర్‌ పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్‌ చేసింది. అప్పటికీ నెటిజన్లు ఆగడం లేదు.. వేరే పోస్టుల కిందకు వెళ్లి మరీ కామెంట్స్‌ చేస్తున్నారు. మా అన్న ఎలా ఉన్నారు? డీఎంకే పార్టీలోకి స్వాగతం అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఎవరా బ్యూటీ?
అటు ఉదయనిధి అభిమానులు మాత్రం ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. పొరపాటను ఉదయనిధి చేయి టచ్‌ అయి అలా రీపోస్ట్‌ అయిందని సమర్థిస్తున్నారు. నివాశి విషయానికి వస్తే.. తమిళనాడు మూలాలున్న నివాశి సింగపూర్‌లో మోడల్‌గా రాణిస్తోంది. అక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేసినట్లు తెలుస్తోంది. తమిళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో కామనర్‌గా పాల్గొంది. ఓహో ఎంతన్‌ బేబీ అనే సినిమాలోనూ యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: నేను, ఎన్టీఆర్‌.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌