ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి..సోషల్ మీడియాలో వైరల్!

Published on Tue, 12/12/2023 - 17:03

ప్రస్తుతం బాలీవుడ్‌లో వెడ్డింగ్‌ మూడ్ నడుస్తోంది. తాజాగా మరో బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'యే రిష్తా క్యా కెహ్లతా హై','దిల్ దోస్తీ డ్యాన్స్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర భామ వృషికా మెహతా తన ప్రియుడు సౌరభ్ ఘెడియాను పెళ్లాడింది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 10న వరుడి స్వస్థలమైన అహ్మదాబాద్‌లో జరిగింది. ఆమె ప్రియుడు సౌరభ్ ఘెడియా ప్రస్తుతం టొరంటోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 11 వీరికి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. సరిగ్గా ఏడాది తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లికి బంధువులు 

పెళ్లికి సంబంధించిన ఫోటోలను వృషికా మెహతా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఆనంద సమయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. వృషికా మెృహతా దిల్ దోస్తీ డ్యాన్స్ (D3)షోలో షారన్ రాయ్ ప్రకాష్ పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత  'ఇష్క్‌బాజ్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' సీరియల్స్‌లో వృషికా కనిపించింది. ఆమె డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)