Breaking News

సీక్రెట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్‌

Published on Fri, 03/24/2023 - 09:09

ప్రముఖ సినీ నటి ప్రియాంక నల్కారి పెళ్లి పీటలు ఎక్కింది. సీక్రెట్‌గా ప్రియుడు, నటుడితో మలేషియాలో ఏడుడుగులు వేసింది. ఈ విషయాన్ని ప్రియాంకస్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసి షాకిచ్చింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండ సీక్రెట్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక వెండితెరపై,బుల్లితెరపై నటిగా మంచి పాపులారిటి సంపాదించుకుంది. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ సినిమాతో నటిగా పరిచయమైంది.

చదవండి: హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న.. అదితి షాకింగ్‌ కామెంట్స్‌

తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది. ఇక ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి విషయానికి వస్తే.. అతడి పేరు రాహుల్ వర్మ, నటుడు, బిజినెస్‌ మేన్‌ అని సమాచారం. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇద్దరు కెరీర్‌లో బిజీగా ఉన్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి: నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఒపెనింగ్స్‌ ఇచ్చింది ఈ సినిమా: విశ్వక్‌ సేన్‌ 

అయితే ఇరు కుటుంబ సభ్యులు లేకుండానే మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన పెళ్లి ఫొటోలు షేర్‌ చేస్తూ #JustMarried అనే హ్యాష్‌‌ట్యాగ్‌ను జత చేసింది. ఆమె పోస్ట్‌ చూసి అంతా షాక్‌ అవుతున్నారు. సడెన్‌గా ఇలా రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ నెటజన్లు ఆరా తీస్తున్నారు. కాగా ప్రియాంకకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేనప్పటికీ తమిళంలో నటిగా ఫుల్‌ బిజీగా ఉంది. తమిళ్‌లో ఆమె నటిస్తున్నరోజా సీరియల్‌ టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)