Breaking News

ఓటీటీకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Fri, 08/30/2024 - 09:50

యానిమల్ మూవీతో ఊహించని క్రేజ్‌ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఇందులో రణ్‌బీర్‌ ప్రియురాలి పాత్రలో మెప్పించింది. ఈ సినిమాలో తన గ్లామర్‌తో ఏకంగా పాన్‌ ఇండియాలో రేంజ్‌లో ఫేమస్‌ అయిపోయింది. దీంతో ఈ భామకు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. 

యానిమల్ తర్వాత విక్కీ కౌశల్‌, త్రిప్తి డిమ్రీ నటించిన  చిత్రం బ్యాడ్‌ న్యూజ్. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ యూత్‌ను బాగానే మెప్పిచింది. తాజాగా ఈ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది. రూ.349 చెల్లించి ఈ మూవీని కుటుంబసమేతంగా ఓటీటీలో చూసేయొచ్చు. ఈ సినిమాలో అమీ ఆర్క్‌, నేహా ధూపియా  ప్రధాన పాత్రలు పోషించారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)