రాజమౌళి సార్ అలా చేస్తారని ఊహించలేదు: టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్

Published on Fri, 01/30/2026 - 21:15

టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్‌ జీవింత్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇ‍ప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి  ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.

కాగా.. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్‌ లవ్‌. ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.

 

Videos

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?

భారత్ టెక్కీలకు అమెరికా గుడ్ న్యూస్

ఆరోజు వచ్చింది 4 కాదు 8 నెయ్యి ట్యాంకర్లు ఇవిగో ఆధారాలు

ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!

అడుగు పెడితే.. అంతు చూస్తా.. ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్

GVMC టీడీపీ రౌడీ రాజ్యం.. కబ్జాకు పచ్చజెండా

బాబు హయాంలోనే.. భోలే బాబా డెయిరీ కాంట్రాక్ట్ !

EVM గోల్ మాల్ నుంచి డైవర్షన్ కోసమే

క్షమించమని వేంకటేశ్వరుడిని వేడుకోండి!

Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్

Photos

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)

+5

నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)

+5

నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)

+5

అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భగవంతుడు మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అరుణాచలంలో సందీప్ మాస్టర్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్‌ శ్రీకాంత్‌ (ఫోటోలు)

+5

సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ దగ్గరలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)

+5

చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)