వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..
Breaking News
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి కొత్త ముప్పు!
ఢిల్లీ రికీ బహల్.. మహిళా పోలీసులే టార్గెట్
IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
ఏపీ వైపు దూసుకొస్తున్న తుపాను..
అయ్యో పాపం.. ఏనుగు
హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అమెరికాలో అరెస్ట్
Palnadu: జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ నాయకులు
టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలకు గుడ్‌బై!
అరుణాచల్ సరిహద్దులో టెన్షన్.. ఎదురెదురుగా భారత్-చైనా సైనికులు!
మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఏడుగురి మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ‘ఐడీఎఫ్’ ఆపరేషన్
అంత్యక్రియల్లో కాల్పులు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు
అమెరికా సీక్రెట్ స్థావరాలపై వింత వస్తువులు.. ఏంటీ మిస్టరీ?
టీవీకే నేతపై లైంగిక దాడి కేసు.. మరుసటి రోజే షాకింగ్ ట్విస్ట్!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మెలానియా ఎంట్రీ.. 29న ఏం జరగనుంది?
ఇరాన్ బిగ్ ప్లాన్.. ట్రంప్ వార్నింగ్
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!
Published on Thu, 08/10/2023 - 07:07
బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి.
(ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ)
శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్
నెట్‌ఫ్లిక్స్
- హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ
- పద్మిని - మలయాళ చిత్రం
- పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్
- బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12
- మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది)
- పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్)
- జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్)
- మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
- రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా
- మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ
- మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది)
- సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
హాట్‌స్టార్
- కమాండో - హిందీ సిరీస్
జియో సినిమా
- జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా
ఆహా
- వాన్ మూండ్రు - తమిళ మూవీ
- హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
జీ5
- అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్
- ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్
సోనీ లివ్
- పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా
- ద ఫేబుల్మన్స్ - ఇంగ్లీష్ మూవీ
- బ్రోకర్ - కొరియన్ చిత్రం
- పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా
లయన్స్ గేట్ ప్లే
- హై హీట్ - ఇంగ్లీష్ సినిమా
బుక్ మై షో
- రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ
(ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?)
#
Tags : 1