Breaking News

టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. మిస్ కాళికా మిస్సింగ్ ట్రైలర్ రిలీజ్

Published on Wed, 11/04/2026 - 01:20

వినీత్ చంద్ర, డాలీషా జంటగా నటించిన లేటేస్ట్ మూవీ మిస్ కాలికా మిస్సింగ్. ఈ మూవీకి సత్య ధనేకుల దర్శకత్వం వహిస్తున్నారు. జెఎస్‌వీవీ ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రామకృష్ణ, పదిమల యమున  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఈ  నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా నిర్మాతలు రామకృష్ణ, యమునలు మాట్లాడుతూ.."ప్రేక్షకులందరికీ పరిచయం ఉన్న ఆర్టిస్టులతో  మేము తీసిన మిస్ కాళికా మిస్సింగ్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మా చిత్రం పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌. మునుపెన్నడు చూడని కథనంతో ఈ మూవీని తెరకెక్కించాం. ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ పరంగా ఈ చిత్రం మంచి మార్కులు తెచ్చుకుంటుంది .ఈ చిత్రాన్ని ఈ  నెలాఖరుకు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు . ఈ చిత్రంలో ఎస్తేర్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ ,ఆలీ ,జ్యోతి, నాగ మహేష్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు.

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)