Breaking News

మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్‌ బోల్డ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Fri, 06/21/2024 - 15:14

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాలు క్యూ కడుతున్నాయి.  కొన్ని చిత్రాలు ఏకంగా నెల రోజుల్లోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.  తాజాగా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మాయలో చిత్రం మరో ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  బోల్డ్ రొమాంటిక్ మూవీగా థియేటర్లలోకి వచ్చిన మాయలో చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో  న‌రేష్ అగ‌స్త్య, భావ‌న‌, జ్ఞానేశ్వ‌రి ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇప్పటికే మాయ‌లో మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  తాజాగా శుక్రవారం నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను  పెద్దగా ఆకట్టులేకపోయింది. ఈ చిత్రానికి  మేఘామిత్ర పేర్వార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.  

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)