Breaking News

మ్యాడ్‌ స్క్వేర్‌ సక్సెస్‌.. పిల్లలతో టాలీవుడ్ నిర్మాత సెలబ్రేషన్స్

Published on Wed, 04/09/2025 - 19:15

ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌ స్క్వేర్‌'.  గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారుయ. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో తెరెకెక్కించారు. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. శిల్పాకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ హాజరయ్యారు.

అయితే తాజాగా మరోసారి మ్యాడ్‌ స్క్వేర్‌ సక్కెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర హారిక. హెల్పింగ్‌ హ్యాండ్స్ కమ్యూనిటీలో ఉన్న అనాథ పిల్లలతో కలిసి కేక్‌ను కట్ చేసింది. ‍అక్కడే ఉన్న పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)