Breaking News

సమంత చేతికి స్పెషల్ రింగ్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పనుందా?

Published on Fri, 08/01/2025 - 19:15

టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఇటీవల ఎక్కువగా మార్మోగిపోతోంది. ఎక్కడికెళ్లినా ఆమెతో పాటు బాలీవుడ్డైరెక్టర్రాజ్ నిడిమోరు కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఇద్దరు కలిసి డిన్నర్తర్వాత ఓకే కారులో వెళ్లడంతో జంట డేటింగ్పై మరోసారి మొదలైంది. కొద్ది రోజుల క్రితమే లండన్వీధుల్లో ఇద్దరు కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

అయితే తాజాగా రెస్టారెంట్లో ఉన్న ఫోటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రెస్టారెంట్లో చిల్అవుతూ కనిపించింది. ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం మరో చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు కనిపించని ప్రత్యేకమైన రింగ్సామ్ చేతికి ఉండడంతో ఎంగేజ్మెంట్చేసుకున్నారా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సామ్ ఎపిసోడ్ టాలీవుడ్హాట్ టాపిక్గా మారింది.  మరోవైపు త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పనుందా అనే చర్చ మొదలైంది. 

కాగా.. సమంత.. రాజ్నిడిమోరు దర్శకత్వంలో నటించారు. రాజ్తెరకెక్కించిన ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌- 2, సిటాడెల్‌: హనీ బన్నీలోసామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్‌ల సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.

Videos

అధికారంలో ఉంటే దౌర్జన్యాలు.. ప్రతిపక్షంలో ఉంటే కాళ్లు పట్టుకోవడం

లవర్ తో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

Editor Comment: అడ్డగోలు బరితెగింపు.. ఆ నోట్ల కట్టలు నోళ్లు తెలిస్తే..

గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు నమోదు

ధర్మస్థల రహస్యం.. వందల శవాలను నేనే పూడ్చాను..

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మహావతార్ నరసింహ

ప్రేమ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటం

నారా లోకేష్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Photos

+5

మృణాల్‌ ఠాకూర్‌ బర్త్‌డే పార్టీ.. నువ్వు దొరకడం అదృష్టం! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 03-10)

+5

Friendship Day Special: రీల్‌ టూ రియల్‌ లైఫ్‌.. టాలీవుడ్‌లో బెస్ట్‌ఫ్రెండ్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్ (ఫొటోలు)

+5

తెల్లజుట్టు.. మూడు కారణాలు..ఐదు పరిష్కారాలు (ఫొటోలు)

+5

శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

‘బేబీ’ మూవీ నేషనల్‌ అవార్డు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

బబ్లూ పృథ్వీరాజ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గానే (ఫోటోలు)

+5

11 నెలలు నీటిలో ఒక్క నెల మాత్రమే బయట ఈ శివాలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

క్యాప్షన్ ఇస్తూ.. పెళ్లి కూతురు గెటప్‌లో నిహారిక (ఫోటోలు)