టైగర్‌ నాగేశ్వరరావు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఇదే!

Published on Fri, 10/20/2023 - 15:47

మాస్‌ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. టైగర్‌ నాగేశ్వరరావు అనేది కల్పిత పాత్ర కాదు. రియల్‌ లైఫ్‌ స్టోరీ.

స్టువర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు అనే గజదొంగ పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు. అతడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దొంగతనంలో అతడు ఎక్స్‌పర్ట్‌.. కానీ అసలు అతడు దొంగగా ఎందుకు మారాడు? వచ్చిన డబ్బు ఏం చేశాడనేది సినిమాలో చూపించారు. ఈ గజదొంగ స్టోరీ అభిమానులకు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుందని అభిమానులు ఆరా తీస్తున్నారు.

టైగర్‌ నాగేశ్వరరావు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

టైగర్‌ నాగేశ్వరరావు మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్‌ దగ్గర సినిమా దూకుడును బట్టి ఓటీటీ రిలీజ్‌ ఆధారపడి ఉంటుంది. దీపావళి పండగ తర్వాతే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. నవంబర్‌ చివరి వారంలో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేట్లు కనిపిస్తోంది.

చదవండి:  హిట్‌ టాక్‌.. అయినా భోళా శంకర్‌ను బీట్‌ చేయలేకపోయిన భగవంత్‌ కేసరి.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)