Breaking News

సినీ దర్శకుల సంఘం ఎలక్షన్స్‌: గెలించింది ఎవరంటే?

Published on Sun, 02/11/2024 - 17:13

తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా డైరెక్టర్ వీర శంకర్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ, సాయి రాజేష్.. జనరల్ సెక్రటరీలుగా మద్దినేని రమేష్ , సుబ్బారెడ్డి.. ట్రెజరర్ గా పి.వి. రమణరావు విజయం సాధించారు. 

కాగా ఆదివారం ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. వీర శంకర్‌, సముద్ర ప్యానెల్‌ బరిలోకి దిగాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్‌ మెంబర్స్‌ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగ్గా సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించారు. వీర శంకర్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 1113 ఓట్లు పోలవగా ఇందులో వీరశంకర్‌కు 536 రాగా సముద్రకు 304 వచ్చాయి. 

చదవండి: ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో మాత్రం ఆడియన్స్‌ డిసప్పాయింట్!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)