పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో

Published on Sun, 07/19/2026 - 14:52

వైజాగ్ కుర్రాడు ప్రిన్స్ పెళ్లికి రెడీ అయ్యాడు. తెలుగులో బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్‌బాస్ తొలి సీజన్‌లోనూ పాల్గొన్న ప్రిన్స్.. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్నాడు.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

గత నెల ప్రారంభంలోనే సాయి మాచిరాజు అనే అమ్మాయితో ప్రిన్స్ నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఓ ఇంటివాడిని కాబోతున్న సంగతి బయటపెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఓ ఫ్రెండ్ పెళ్లి తామిద్దరం కలుసుకున్నామని అలా స్నేహితులం అయ్యామని చెప్పాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రిన్స్‌ని చేసుకోబోయే సాయి మాచిరాజు కుటుంబం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఈమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 24వ తేదీన పెళ్లి కూడా న్యూజిలాండ్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్ నటుడు ప్రియదర్శి. తాజాగా ప్రిన్స్ తాను ప్రపోజ్ చేసిన వీడియోని పోస్ట్ చేయగా అందులో ప్రియదర్శితో పాటు ఇరువురి సన్నిహితులు కూడా కనిపించారు.

(ఇదీ చదవండి: విదేశీయుడిని పెళ్లి చేసుకున్న హిందీ సీరియల్ నటి)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)