Breaking News

'హనుమాన్'.. ఊహించనంత బ్రహ్మాండంగా వచ్చింది: వరలక్ష్మి

Published on Sun, 01/07/2024 - 07:55

చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలకి వచ్చిన పలు సినిమాల్లో నటించిన తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. 'హనుమాన్‌' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ.. కథ, దర్శకత్వం వహించారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. 

(ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్)

ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడుతూ చిత్రబృందం  ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమిళ వెర్షన్ నిర్మాత చైతన్య మాట్లాడుతూ.. 'హనుమాన్' కోసం అందరూ ఎంతగానో శ్రమించారు. చిత్రం చాలా బాగా వచ్చింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు పాన్‌ వరల్డ్‌ సినిమా అయింది. హనుమాన్‌ చిత్రాన్ని తమిళనాట విడుదల చేస్తున్న శక్తిఫిలింస్‌ అధినేత శక్తివేల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. 

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎవరూ ఊహించనంత బ్రహ్మాండంగా 'హనుమాన్‌' వచ్చిందని చెప్పారు. ఇందులో తనతో పాటు సముద్రఖని, అమృతా అయ్యర్‌ ఇలా చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు. హనుమాన్‌ చిత్రం వెనుక చాలా శ్రమ ఉందని హీరో తేజా పేర్కొన్నాడు. ఇది తెలుగు చిత్రంగా కాకుండా డైరెక్ట్‌ తమిళ చిత్రంగా ఉంటుందన్నారు. అందుకోసం చాలా శ్రమించామని చెప్పారు.

(ఇదీ చదవండి: రిలీజ్ గందరగోళం.. ఇప్పుడేమో సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)