Breaking News

బాలీవుడ్‌లో బిజీ బిజీ

Published on Sun, 04/20/2025 - 00:20

జాన్‌ అబ్రహాం సరసన నటించనున్నారట తమన్నా. జాన్‌ అబ్రహాం హీరోగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ఓ బయోగ్రాఫికల్‌ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని హీరోయిన్‌ పాత్రకు మేకర్స్‌ తమన్నాను సంప్రదించగా, ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ సమాచారం. దివంగత ముంబై పోలీస్‌ కమిషనర్‌ రాజేశ్‌ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాకేశ్‌గా జాన్‌ అబ్రహాం నటిస్తున్నారు.

ఆయన భార్య ప్రీతి మారియాగా తమన్నా కనిపిస్తారట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాల నుకుంటున్నారు మేకర్స్‌. ఇక ఇప్పటికే అజయ్‌ దేవగన్‌ ‘రేంజర్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు తమన్నా. అర్జున్‌ కపూర్‌–వరుణ్‌ధావన్‌ కలిసి నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’లో తమన్నాకు చాన్స్‌ లభించిందనే టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పుడు రాజేశ్‌ మారియా బయోగ్రాఫికల్‌ డ్రామాలో చాన్స్‌ వచ్చిందని టాక్‌. ఇంకా అజయ్‌ దేవగన్‌ ‘రైడ్‌ 2’లో తమన్నా ‘నిషా’ అనే స్పెషల్‌ సాంగ్‌ చేశారు. చూస్తుంటే... ఇలా వరుస అవకాశాలతో తమన్నా హిందీలో బిజీ బిజీగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన ‘ఓదెల 2’ ఈ నెల 17న విడుదలైంది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)