Breaking News

రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు

Published on Fri, 05/12/2023 - 18:56

తారక్ మెహతా నటి జెన్నిఫర్ మిస్త్రీ సంచలన ఆరోపణలు చేశారు. నిర్మాత అసిత్ మోడీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. తనతో విస్కీ తాగడానికి రూమ్‌కు రావాలని రెండుసార్లు పిలిచాడని తెలిపింది. అయితే అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో సిట్‌కామ్‌లోని తన సీన్స్‌ను తొలగించాడని వివరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.  

(ఇది చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్‌ బాస్ నటి!)

పాపులర్ సిట్‌కామ్ 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా'లో రోషన్ సోధి పాత్రను పోషించిన జెన్నిఫర్ మిస్త్రీ.. నిర్మాత లైంగిక వేధింపులతో షో నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. మీరు చాలా అందంగా ఉన్నారంటూ తనపై పొగడ్తలు కురిపించేవారని తెలిపింది. అతనితో కలిసి విస్కీ తాగేందుకు రావాలని పలు సందర్భాల్లో అడిగేవాడని పేర్కొంది. 

జెన్నిఫర్ మిస్త్రీ మాట్లాడుతూ..  '2019లో మా బృందం మొత్తం సింగపూర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నీకు రాత్రిపూట పార్టనర్ లేకపోతే..  నా గదికి వచ్చి విస్కీ తాగు అన్నారు. ఇది విని నేను ఆశ్చర్యపోయా. ఒక రోజు తర్వాత మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.' అని అ‍న్నారంటూ జెన్నిఫర్ తన బాధను చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?)

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు