amp pages | Sakshi

పీస్‌ ఆఫ్‌ హెవెన్‌: సన్నీ లియోన్‌  స్టన్నింగ్‌ ఫోటో

Published on Tue, 10/12/2021 - 14:23

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి, మోడల్‌ సన్నీ లియోన్‌ ఒక అందమైన ఫోటోను ఫ్యాన్స్‌ను మరోసారి ఆకట్టుకుంది. ముంబైలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వాగతిద్దాం అంటూ  తన అపార్ట్‌మెంట్‌ స్నిప్పెట్‌ను షేర్‌ చేసుకుంది. పీస్‌ ఆఫ్‌ హెవెన్‌ అంటూ ఒక అద్భుతమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 

ఈ ఫోటోకు తన ఇంటిలో స్వర్గంలాంటి  ఒక భాగాన్ని కలిగి ఉండటం శ్రేయస్కరం అనే క్యాప్షన్‌ ఇచ్చింది. సన్నీ లియోన్ అక్టోబర్‌ మాసపు చిరు జల్లుల్ని  ఆస్వాదిస్తోంది.  తన ఇంట్లోని గ్లాస్‌ ఫెన్సింగ్‌లోంచి అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యానికి స్విమ్‌ సూట్‌తో ఉన్న  ఫోటోతో మరింత స్టన్నింగ్‌ లుక్‌ యాడ్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ వావ్‌ అంటున్నారు.

కాగా భర్త డేనియల్ వెబెర్, పిల్లలు నోహ్, అషర్, నిషాలతో కలసి సన్నీ లియోన్‌ముంబైలో నివసిస్తోంది. ఇటీవల తన భర్తతో ఫన్నీ ఛాలెంజ్ వీడియోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.  మరోవైపు మీ ఎన్ఎఫ్‌టీల(నాన్ ఫంజిబుల్ టోకెన్లు)పైమాట్లాడుకుందామంటూ ట్వీట్‌ చేసింది.సెలబ్రిటీలకు సంబంధించిన డిజిటల్ ఆస్తులే ఎన్‌ఎఫ్‌టీలు.  ఈ టోకెన్లతో క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేసుకోవచ్చు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)