Breaking News

మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!

Published on Mon, 11/04/2024 - 15:24

సన్నీ లియోన్.. ఒకప్పుడు శృంగార తార. ఇ‍ప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితమే తన పాతవృత్తిని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఓవైపు నటిస్తూనే మరోవైపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. ఆడపాదడపా ఏదో ఓ సినిమాలో కనిపిస్తున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే.

భారత మూలాలున్న సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అలా కుటుంబంతో సన్నీ లియోన్ ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుండేది.

(ఇదీ చదవండి: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఎవరెవరు?)

పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఏదో సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తని మరోసారి పెళ్లాడింది. తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనూ సన్నీ లియోన్ పలు సినిమాలు చేసింది. వీటిలో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాలు ఉన్నాయి. అలానే తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్నిసార్లు ప్రత్యేక గీతాల్లోనే తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)