మాజీ భార్యకు దగ్గరుండి పెళ్లి చేసిన 'స్పైడర్‌మ్యాన్'

Published on Wed, 10/14/2026 - 15:22

ఈ మధ్య కాలంలో వైవాహిక బంధంలో రకరకాల వింతలు కనిపిస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తని చంపడం అనే వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. మరోవైపు ప్రియుడితో భార్యకు పెళ్లి చేశాడు లాంటి వార్తలు కూడా అప్పుడో ఇప్పుడో వినిపిస్తూనే ఉంటాయి. సామాన్యుల విషయంలో జరిగిందిలే అనుకుంటే ఏదో అనుకోవచ్చు. 'స్పైడర్ మ్యాన్' ఫేమ్ హాలీవుడ్ నటుడు కూడా ఇలానే చేశాడు. తన మాజీ భార్యకు దగ్గరుండి మరొకరితో పెళ్లి చేశాడు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)

2002, 04, 07ల్లో వచ్చిన 'స్పైడర్ మ్యాన్' సినిమాల్లో పీటర్ పార్కర్ అని హీరో పాత్ర చేసిన నటుడు టోబీ మాగర్.. వేరే చిత్రాలు చేసినప్పటికీ 'స్పైడర్ మ్యాన్'గానే చాలా ఫేమస్ అయ్యాడు. 2007లో జెన్నిఫర్ మేయర్ అనే అమెరికన్ జ్యూవెల్లరీ డిజైనర్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2016 నుంచి వీళ్లిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత గత నెలలోనే అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

విడాకులు తీసుకుని కొన్నిరోజులు అయిందో లేదో జెన్నీఫర్.. నైజీరియన్ బిలియనీర్ వారసుడు అయిన అడెబాయో ఒగున్లెసీని పెళ్లి చేసుకుంది. గత శనివారం అమెరికాలోని హువాయ్ వేదికగా ఈ వివాహం జరగ్గా.. దీనిని జెన్నీఫర్ మాజీ భర్త, నటుడు టోబీ మాగర్ స్వయంగా దగ్గరుండి జరిపించాడు. ఈ ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్)

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)