Breaking News

వివాహాబంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క.. వీడియో చూశారా?

Published on Thu, 03/28/2024 - 17:52

అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్‌ బర్రెలక్క వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే తన వీడియోలు షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన కర్నె శిరీష ఇవాళ పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటికే కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. తన భర్తతో మొదటి వీడియో అంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 

తెలంగాణకే చెందిన పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన  శిరీష.. వెంకటేశ్‌తో ఏడడుగులు వేసింది. కాగా.. నిరుద్యోగ సమస్యలపై ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న శిరీషకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బర్రెలక్క పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)