Breaking News

ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published on Wed, 10/11/2023 - 18:30

రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ 'స్కంద'. గత నెల చివర్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. కేవలం మాస్‌ని మాత్రమే ఆకట్టుకుంది. తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి గానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డల్ అయిపోయింది. గత వారం కొత్త సినిమాలు రాకతో పూర్తిగా సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?)

'స్కంద' సంగతేంటి?
బోయపాటి సినిమా అంటే లాజిక్స్ అసలు వెతకాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమాల్లో యాక్షన్, స్టోరీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ డైరెక్టర్.. 'స్కంద' విషయంలో దాన్ని పక్కనబెట్టేశాడు. అయితే ఈ మూవీ యాక్షన్ లవర్స్ కి నచ్చింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్‌గా నిలిచింది. లాభాల కంటే నష్టాలే వచ్చాయని తెలుస్తోంది.

ఓటీటీలోకి అప్పుడేనా?
థియేటర్లలో రిలీజ్‌కి ముందే 'స్కంద' డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‪స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు గానీ అధికారిక ప్రకటన వస్తే గానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా 'స్కంద'కి సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూస్తుంటే.. రెండో భాగం తీస్తారా అనే డౌట్ వస్తోంది.

(ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)