Breaking News

అందుకే తెలుగు సినిమాలకు రూ. 1000 కోట్లు వస్తున్నాయి : శివ కార్తికేయన్‌

Published on Tue, 09/02/2025 - 11:23

‘‘నా సినిమాలు ‘రెమో’, ‘వరుణ్‌ డాక్టర్‌’, ‘కాలేజ్‌ డాన్‌’, ‘మహావీరుడు’, ‘అమరన్‌’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు ‘మదరాసి’(Madharaasi ) సినిమాను కూడా ఆదరించాలి. విజయం కంటే మీరు (ప్రేక్షకులు) చూపించే ప్రేమే నాకు చాలా ప్రత్యేకం’’ అని శివ కార్తికేయన్‌ చెప్పారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ , రుక్మిణీ వసంత్‌ జోడీగా నటించిన చిత్రం ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. 

(చదవండి: ఈ వ్య‌క్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్‌)

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మదరాసి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శివ కార్తికేయన్‌(Sivakarthikeyan) మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, మహేశ్‌బాబుగార్లను డైరెక్ట్‌ చేసిన మురుగదాస్‌గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మా నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు మంచి కంటెంట్‌ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. నిర్మాతగా ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం.. అందుకే తెలుగులో తరచుగా వెయ్యికోట్ల కలెక్షన్స్‌ రాబడుతున్న చిత్రాలు వస్తున్నాయి’’ అని చెప్పారు.

(చదవండి: ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్‌.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ)

 ‘‘మా సినిమా ఆరంభంలో రుక్మిణి అప్‌కమింగ్‌ హీరోయిన్‌ . కానీ, ఇప్పుడు ఎన్టీఆర్‌– ప్రశాంత్‌నీల్‌ సినిమా, యశ్‌ ‘టాక్సిక్‌’, రిషబ్‌ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్‌ వంటి చిత్రాలు చేస్తున్నారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ తెలిపారు. ‘‘మదరాసి’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రుక్మిణీ వసంత్‌. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)