Breaking News

వీకెండ్ విన్నర్ '#సింగిల్'.. వసూళ్లు ఎంతొచ్చాయంటే?

Published on Tue, 05/13/2025 - 14:05

గత వీకెండ్ మూడు నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో శ్రీ విష్ణు '#సింగిల్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలానే కలెక్షన్లలోనూ మంచి జోరు చూపిస్తోంది. ఇ‍ప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది. అలానే లాభాలు కూడా వస్తున్నాయి. ఈ కామెడీ మూవీకి ఇప్పటివరకు ఎంత వసూళ్లు వచ్చాయి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్)

శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన '#సింగిల్' సినిమాకు నాలుగు రోజుల్లో రూ.19.01 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. గత వీకెండ్ లో సమంత నిర్మించిన శుభం కూడా విడుదలైంది గానీ ఈ సినిమా దెబ్బకు పూర్తిగా డల్ అయిపోయినట్లు కనిపిస్తుంది.

ట్రెండింగ్ సోషల్ మీడియా కంటెంట్ బేస్ చేసుకుని రాసుకున్న జోక్స్.. సింగిల్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. అలానే శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్ కాంబో కూడా క్లిక్ అయింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీకే ఓటేస్తున్నారు. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కాబట్టి సింగిల్ చిత్రానికే ప్లస్ అవ్వొచ్చనిపిస్తోంది.

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)