Breaking News

ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Wed, 07/05/2023 - 14:34

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌, దివ్యాన్షా జంటగా నటించిన తాజా చిత్రం 'టక్కర్‌'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కార్తీక్‌ క్రిష్‌ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలరోజులు కాకముందే ఓటీటీకి వచ్చేస్తోంది. 

(ఇది చదవండి: టక్కర్‌ మూవీ ట్విటర్‌ రివ్యూ, సిద్దార్థ్‌ హిట్‌ కొట్టాడా?)

ఈనెల 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ అండ్ యాక్షన్‌ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో యోగిబాబు, అభిమన్యు సింగ్‌, మునిశ్కాంత్‌, ఆర్‌జే విఘ్నేష్‌ కాంత్‌, అరుణ్‌ వైద్యనాథన్‌, విశ్వ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)