Breaking News

నడి రోడ్డుపైనే స్టార్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published on Fri, 10/30/2026 - 15:48

నటి శ్రద్ధా కపూర్‌ మరో ఆసక్తికరమైన సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు గ్లామర్‌ పాత్రలు, వైవిధ్యమైన కథలతో అలరించిన ఆమె.. ఇప్పుడు మహారాష్ట్ర సంప్రదాయ నృత్యకళ లావణి నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఈథా’ అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అక్కడే ఉన్న కళాకారులతో తమదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

సినిమా విషయానికి వస్తే.. 
దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మద్దాక్‌ ఫిల్మ్స్‌, కత్పుత్లీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్‌ నారాయణ్‌గావ్కర్‌ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందించారు.   ఇందులో శ్రద్ధా కపూర్‌ ‘ఈథా బాయి’ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో దివంగత నటుడు నానా పటేకర్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటించిన చివరి చిత్రాల్లో ఇదొకటిగా నిలవనుంది.  కాగా శ్రద్ధా కపూర్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు.  ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించిన ‘సాహో’(2019) సినిమాలోనూ కనిపించారు. 
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో సమంత.. తొమ్మిది నెలల వీడియో చూశారా?)
 

Videos

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

ఉప్పాడపై ఉప్పెన.. కొట్టుకుపోయిన బీచ్... వైరల్ అవుతున్న వీడియో

రాప్తాడు సైకో.. రంపంతో విద్యార్థినిపై దాడి అసలు కారణం అదే

రంపం తీసుకుని వస్తుంటే స్కూల్ లో పనోడు అనుకున్నాం.. షాకింగ్ నిజాలు

వేడినీళ్లు తాగు బాబూ.. సూర్యవంశీపై తల్లి ప్రేమ చూడండి!

నెలకు 60,000 ఆదాయం.. SBI అదిరిపోయే స్కీమ్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)